Pushpa The Rule December Connection

Pushpa The Rule December Connection పుష్ప ది రూల్ డిసెంబర్ కనెక్షన్ పుష్ప ది రూల్ చిత్రం విడుదల అవడానికి సర్వం సిద్ధం అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా భారీగా నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచినా కూడా థియేటర్లు ఫిల్ అయిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే పుష్ప 2 చిత్రం పుష్ప పార్ట్ … Continue reading Pushpa The Rule December Connection