Ram Charan Movie Game Changer to Impress in Imax

Ram Charan Movie Game Changer to Impress in Imax ఐమ్యాక్స్‌లో రామ్‌చ‌ర‌ణ్ మూవీ గేమ్ చేంజర్ ఐమ్యాక్స్‌లో ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్న రామ్‌చ‌ర‌ణ్ మూవీ ‘గేమ్ చేంజర్’ గ్లోబల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ట‌ర్ మూవీ మేక‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను జ‌న‌వ‌రి 10 నుంచి ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ అల‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అభిమానులు, ప్రేక్ష‌కులు రామ్ … Continue reading Ram Charan Movie Game Changer to Impress in Imax