Raosan Films Pvt Ltd – Call for Writers
నైజాంలో సుమారు 35 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉన్న Raosan Films సంస్థ సినిమాలను నిర్మించటానికి మరలా సిద్దము అవుతోంది. డిస్ట్రిబ్యూషన్ లో తుఫాన్,కంచె,దోచేయ్, ఒంగోలు గిత్త, సుడిగాడు,ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం వీరి సొంతం. ఇప్పుడు ఈ సంస్థ సినిమాలను నిర్మించటం కోసం ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. అందులో భాగంగా ఫీచర్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ కథలను రాయగల అభిరుచి ఉండీ ఇన్ హౌస్ రచయితలుగా పనిచేసే వారి కోసం ఎదురుచూస్తోంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే raosanfilmspvtltd@gmail.com లేదా 8106069696 లేదా 8499895717 ద్వారా సంప్రదించగలరు.