Rekhachitram Movie Telugu Review
రేఖాచిత్రం మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
కథ :
సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ వివేక్ (అసిఫ్ అలీ) తిరిగి విధుల్లోకి చేరుతాడు. బాధ్యతలు చేపట్టగానే రాజేంద్ర (సిద్దిఖ్) అనే వ్యక్తి ఆత్మహత్య కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సివస్తుంది. రాజేంద్ర తన ఆత్మహత్య ను పేస్ బుక్ లైవ్ లో ఉంచి తాను ఆతహత్య చేసుకున్న చోటే ఓ మహిళా శవం ఉందని, విన్సెంట్ (మనోజ్ కే జాయిన్) సహా మరో ముగ్గురితో కలిసి ఆ శవాన్ని తాను ఇక్కడ పూడ్చానని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వివరాల ఆధారంగా వివేక్ ఆ ప్రాంతం తవ్వి చూడగా, నిజంగా యువతి పుర్రె, ఎముకలు లభిస్తాయి. పైగా ఎప్పుడో 80 ల నాటి కాలం జరిగిన ఘటన. కేవలం ఈ ఆధారాలు పట్టుకుని హీరో కేసును ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ .
యువతి అడ్రస్ ఎలా దొరికింది ?
మమ్ముట్టి ఈ కథ కు ఎలా కనెక్ట్ అయ్యాడు ?
ఇందులో యువతీ ని ఎవరు ఎందుకు చంపారు ?
అనేవి సినిమా లో చూసి తెలుసుకోండి.
ఎనాలసిస్ :
యువతి ఎముకలు, పుర్రె ఆధారంగా కేసు ను ఎలా ఛేదించారు అనేది ఇందులో మూల కథ
ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్:
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది
టెక్నికల్ గా :
బాగుంది
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
మెయిన్ కథ ప్లస్ పాయింట్
స్క్రీన్ ప్లే బాగుంది
ప్రతి సీన్ బాగుంది
చివరి వరకు హంతకుడు ఎవరు అనేది చెప్పక పోవడం
ముఖ్య మైన నిందితుడిని చివరివరకు తెలియ కుండా కథ నడిపించడం
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోరింగ్ గా ఉంటుంది
తారాగణం :
ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్, మమ్ముట్టి, జగదీష్, భామ అర్జున్
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ – రేఖచిత్రం
బ్యానర్ – కావ్య ఫిల్మ్ కంపెనీ
విడుదల తేదీ – 07-03-2025
OTT స్ట్రీమింగ్: సోనీ లివ్
దర్శకుడు – జోఫిన్ టి చాకో
సంగీతం – ముజీబ్ మజీద్
సినిమాటోగ్రఫీ – అప్పు ప్రభాకర్
ఎడిటర్ – షమీర్ మహమ్మద్
నిర్మాత – వేణు కున్నప్పిల్లి
రన్టైమ్: 139 నిమిషాలు