Return Of The Dragon Movie Review
రిటర్న్ అఫ్ ది డ్రాగన్ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
ప్రదీప్ రంగనాథం హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కాయాడు లోహర్ ప్రధాన పాత్రల్లో అస్వత్ మరిముత్తు డైరెక్షన్ లో 21st ఫిబ్రవరి రిలీజ్ ఐన రిటర్న్ అఫ్ ది డ్రాగన్ మూవీ మెయిన్ పాయింట్ చెప్పే ప్రోసెస్ లో కొంచెం లాగ్ అనిపించింది, అయిపోతుంది కథ అన్నప్పుడు మళ్ళీ కథ ఇంకో మలుపుతో మొదలవుతుంది. కాలేజీ ఎపిసోడ్ మల్లె మొదళ్ళయ్యాకా అంతా అతిగా అనిపించింది. అందులో చోటా డ్రాగన్ పాత్రా కొంచెం కావాలని పెట్టినట్టు అనుపమ పరమేశ్వరి రీఎంట్రీ కూడా కావాలని కథ కోసం ఇరికించింది ఇవన్నీ పక్కన పెడితే క్లైమాక్స్ మాత్రం బాగానే ఎండ్ చేసారు అని చెప్పాలి. గూగుల్ లో ఎరియల్స్ ఉంటే తీసుకోరు అనేది, పైథాన్ కోడింగ్ బాగా వచ్చిన ఎక్స్పర్ట్ జాబ్ కి డెలివరీ బాయ్ గా చెయ్యడం ఇవ్వన్నీ రీసెర్చ్ మిస్సింగ్ పాయింట్స్, హీరో , అనుపమ పరమేశ్వరి యాక్టింగ్ మధ్యలో కొంచెం కామెడీ తప్ప మిగిలినదంతా ఆవరేజ్ అనిపించింది. ఓవర్ అల్ గా ఇది వన్ టైం వాచ్ అని చెప్పాలి.
Movie Details :
Movie Title – Return of The Dragon
Banner – AGS Entertainment (P) Ltd
Release Date : 21-02-2025
Censor Rating : “U/A”
Cast – Pradeep Ranganathan, KS Ravi Kumar, Gautham Vasudev Menon, Mysskin
Written & Directed by Ashwath Marimuthu
Music – Leon James
Cinematography – Niketh Bommi
Editor – Pradeep E Ragav
Producers – Kalpathi S Aghoram, Kalpathi S Ganesh, Kalpathi S Suresh
Nizam Distributor – Mythri Movie Makers LLP
Runtime: 155 minutes.