Producer Bunny Vas Emotional Speech about Allu Arjun-Tel

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన బన్ని ఆ తరువాత చిన్న చిన్న వివాదాల్లో చిక్కుకున్నారు.

Read More