Reading Time: < 1 min

Thalavan Movie Review


తలవన్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఎస్ ఐ కార్తిక్ వాసుదేవన్ (అసిఫ్ అలీ) ట్రాన్స్ ఫర్ ఫై సి ఐ జయ శంకర్ (బిజు మీనన్) పని చేస్తున్న పోలీస్ స్టేషన్ కి వస్తాడు . కార్తిక్ ది దూకుడు మనస్తత్వం. అది జయ శంకర్ కు నచ్చదు. ఒక కేసు లో అరెస్ట్ అయినా మును దాస్ అనే అతన్ని జయ శంకర్ ని అడగకుండా విడుదల చేస్తాడు.

అనుకోకుండా ఓ రోజు జయ శంకర్ ఇంటి పైన రమ్య అనే యువతి మ్యుతదేహం దొరుకుతుంది. రమ్య తో జయ శంకర్ కు సంబంధం ఉందనే ప్రచారం తో ఈ హత్య జయ శంకర్ చేసాడని పోలీసులు అనుమానిస్తారు.

ఇంతకీ రమ్య ను చంపింది ఎవరు ?
ఈ నేరం లో జయ శంకర్ ఎలా చిక్కుకున్నాడు ?
గొడవలు పక్కన పెట్టి కార్తిక్ ఈ కేసును ఛేదించాడా ?
ఈ కేసు నుండి జయ శంకర్ ను కార్తిక్ కాపాడాడా ?
అనేది మిగతా కథ

ఎనాలసిస్ :

గొడవలు పడే ఇద్దరు పోలీసులు ఒక్కటిగా చేరి ఒక కేసు ను సాల్వ్ చేయడమే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ

టెక్నికల్ గా :

బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథ
కథనం
హంతకుడిని చివరి వరకు చూపించకపోవడం.

మధ్య లో వచ్చే ట్విస్టులు

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ స్లో వెళ్తుంది

తీర్పు :

చూడొచ్చు

సినిమా వివరాలు :

సినిమా టైటిల్: తలవన్
బ్యానర్: అరుణ్ నారాయణ్ ప్రొడక్షన్స్, లండన్ స్టూడియోస్
విడుదల తేదీ : 10-09-2024
సెన్సార్ రేటింగ్: “U/A”
OTT స్ట్రీమింగ్: Sony LIv
తారాగణం : బిజు మీనన్, ఆసిఫ్ అలీ, మియా జార్జ్, అనుశ్రీ, దిలీష్ పోతన్, శంకర్ రామకృష్ణన్
డైలాగ్స్ & దర్శకత్వం: జిస్ జాయ్
సినిమాటోగ్రాఫర్: శరణ్ వేలాయుధన్
ఎడిటర్: సూరజ్ ఇ ఎస్
నిర్మాతలు: అరుణ్ నారాయణ్, సిజో సెబాస్టియన్
రన్‌టైమ్: 130 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్