Thandel Hero Naga Chaithanya Film Journey

Thandel Hero Naga Chaithanya Film Journey తండేల్ హీరో నాగచైతన్య ఫిల్మ్ జర్నీ అక్కినేని నటవారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మరో తరం నటుడు నాగచైతన్య. జోష్ సినిమాతో తెలుగు తెరపై మెరిసారు. మొదటి సినిమాతోటే ప్రేక్షక లోకాన్ని ఆకర్షించారు. రెండువ సినిమాతో అమ్మాయిల మనుసు దోసుకున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏమాయ చేశావే సినిమాతో అటు తమిళ ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసి కేవలం లవర్ బాయ్ ఇమేజ్ … Continue reading Thandel Hero Naga Chaithanya Film Journey