Thandel Heroine Sai Pallavi Movie journey

Thandel Heroine Sai Pallavi Movie journey తండేల్ హీరోయిన్ సాయి పల్లవి మూవీ జర్నీ అందాల తారా సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల హృదయాలకు ఎంతో దగ్గరైన నటీ. ఈ మలియాల ముద్దుగుమ్మ ప్రేమమ్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చితె తెలుగులో అందరినీ ఫిదా చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. తన ఎక్స్ ప్రెషన్స్ తో మాయ చేసింది. డ్యాన్స్ తో అందరి … Continue reading Thandel Heroine Sai Pallavi Movie journey