Reading Time: < 1 min

Thandel Movie Telugu Review

తండేల్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

 

కథ :

రాజు (నాగ చైతన్య), సత్య (సాయి పల్లవి) జాలరి కుటుంబాలకు చెందిన వాళ్ళు. చిన్నతనం నుండి ఒకరంటే ఒకరికి ఇష్టం. ప్రతి ఏటా కొన్ని నెలల పాటు రాజు తన గ్రామస్తులతో వేటకు వెళ్తాడు. సత్య అతని గురించి ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక రోజు గ్రామస్తులు 22 మంది కలసి వేటకు వెళ్తారు. అనుకోకుండా తూఫాన్ లో చిక్కుకుని పాకిస్తాన్ బోర్డర్ దాటుతారు. పాకిస్తాన్ వాళ్ళు వీళ్లందరినీ తీసుకెళ్లి జైలు లో వేస్తారు.

గ్రామస్తులతో రాజు పాకిస్తాన్ నుండి బయటకు వచ్చాడా ?
సత్య ఇంకో అతనితో పెళ్లి కి ఎందుకు ఒప్పుకుంది ?
భారత ప్రభుత్వం వీళ్ళ గురించి ఏమి చేసింది ?
చివరకు రాజు సత్య పెళ్లి జరిగిందా?
ఈ విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే ….

ఎనాలసిస్
:

అనుకోకుండా పాకిస్తాన్ లోకి వెళ్లిన జాలర్ల కథ ఇది .

ఆర్టిస్ట్ ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది .. స్పెషల్ గా నాగ చైతన్య మరియు సాయి పల్లవి ఆక్షన్ బాగుంది


టెక్నికల్
గా :

బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కొత్త కథ
ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంటుంది.

తారాగణం:

నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక వర్గం :

సినిమా టైటిల్: తాండల్
బ్యానర్: గీతా ఆర్ట్స్
విడుదల తేదీ:-07-02-2025
రచయిత – దర్శకుడు: చందూ మొండేటి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాత: బన్నీ వాసు
నైజాం డిస్ట్రిబ్యూటర్ : గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
రన్‌టైమ్: 152 నిమిషాలు