Reading Time: < 1 min

Today Tollywood Topics
ఈ రోజు టాలీవుడ్ ముఖ్యాంశాలు

టాలీవుడ్ లో నేటి ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం.

1. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రం నుంచి ఓ అప్డేట్ వచ్చింది. మోహాన్ బాబు గ్లింప్స్ ను మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
2. హార్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న అల్లరి నరేష్ తాజా చిత్రం 12ఏ రైల్వే కాలనీ చిత్ర టీజర్ విడుదల అయింది.
3. ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.