Reading Time: < 1 min

Today Tollywood Topics
ఈరోజు సినిమా ముఖ్యాంశాలు

తెలుగు సిినిమా పరిశ్రమలో ఈ రోజు ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం.
1. వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్ణేని నిర్మించిన కోర్టు చిత్రం మంచి విజయంతో దూసుకెళ్తుంది. తాజాగా రూ.33.55 కోట్లు వసూల్లు సాధించినట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు.

2. ఈ రోజు నటుడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కన్నప్ప చిత్రం నుంచి మహాదేవ శాస్త్రి పోస్టర్ విడుదల చేశారు.

3. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలి చిత్రం నుంచి ఇట్స్ సూపర్ వ్రాప్ అనే వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.