Reading Time: < 1 min

Top 10th Director 2024
టాప్ 10 డైరెక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లలో కొరటాల శివ పదవ స్థానంలో ఉన్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ద్విపాత్రాభినం చేశారు. సినిమాలో కథ పరంగా, టేకింగ్ పరంగా అద్భుతంటా తీశారు డైరెక్టర్ కొరటాల శివ. దేవర సినిమాతో ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. అయితే సినిమాలో కథ పరంగా బాగుంది. కొన్ని ఎమోషన్స్ సీన్స్ ను ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. పార్ట్ 2 కోసం కొన్ని ముఖ్యమైన సీన్స్ తాలుకు ఎమోషన్స్ దాచి ఉంచారు. దాంతో పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం విడుదలైన దేవరను తెరకెక్కించిన కొరటాల శివ టాప్ 10 దర్శకులలో పవదస్థానంలో ఉన్నారు.