Reading Time: < 1 min

Euphoria Movie Glimpse Released

యుఫోరియా మూవీ గ్లింప్స్ రిలీజ్

‘ ఒక్కడు ‘ ,’చూడాలని వుంది’ లాంటి కమర్షియల్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో , గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వస్తున్న. ‘ యుఫోరియా ‘ మూవీ గ్లింప్స్ ఈరోజు ముఖ్య అతిథి గా వచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు రిలీజ్ చేశారు. శ్రీనిక రెడ్డి, విఘ్నేష్ గవిరెడ్డి,పృథ్వీరాజ్, నిఖిత ఎలమంచిలి ప్రధాన పాత్రలుగా, భూమిక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు 60% షూటింగ్ పూర్తిచేసుకొని,2025 సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని ప్రొడ్యూసర్ నీలిమ గుణ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రొడ్యూసర్ దామోదర ప్రసాద్ మరియు ఎడిటర్ ప్రవీణ్ పూడి పాల్గొన్నారు.

వరల్డ్ ఆఫ్ ‘యుఫోరియా’ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా వుంది. ఎప్పుడూ భారీ తారాగణం, భారీ సెట్లు తో సినిమాలు చేసే గుణ శేఖర్ గారు అందరూ నూతన నటులలో ఒక సరికొత్త కంటెంట్ తో ఈ సినిమా చేశారు. ఈ గ్లింప్స్ లో నేటి యువత లోని భావోద్వేగాల తీవ్రత గురించి, వ్యసనాలకు లోనై ఆ మత్తులో చేస్తున్న క్రైమ్ ల గురించి చెప్తూనే ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నవాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఇలాంటి విషయాలు గ్లింప్స్ లో వున్నాయి.

డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ ” ఇండియా లో జరిగిన రెండు యధార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఈ
‘యుఫోరియా’ ” అని చెప్పారు.

CAST :
Bhumika Chawla, Sara Arjun, Nassar, Rohith, Vignesh Gavireddy, Likhita Yalamanchali, Addala Prudhviraj, Kalpa Latha, Sai Srinika Reddy, Ashrita Vemuganti, Mathew Varghese, Aadarsh Balakrishna, Ravi Prakash, Naveena Reddy, Likith Naidu and others

CREW:

Story, Screenplay & Direction: Gunasekhar
Presented by: Ragini Guna
Producer: Neelima Guna
Music: Kaala Bhairava
Cinematographer: Praveen K Pothan
Editor: Prawin Pudi
Dialogues: Nagendra Kasi, Krishna Hari
Art Director: Srinivas Kalinga
Costume Design: Poojitha Tadikonda
Lyrics: Chaitanya Prasad, Kittu Vissapragada
Line Producer: Yashwanth
Production Controller: Manukonda Murali Krishna
Production Executives: Rupesh Mamillapalli, Vishweswara Rao Goriparthi