Reading Time: 2 mins

అన్నపూర్ణి మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

అన్నపూర్ణి (నయనతార) సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి. ఆమె తండ్రి రంగ రాజన్ (అచ్యుత్ కుమార్) శ్రీ రంగం టెంపుల్ లో స్వామి వారికి ప్రసాదాలు చేసే చోట ఉద్యోగం చేస్తాడు. అన్నపూర్ణి కి తండ్రి ద్వారా వంటల మీద ఆసక్తి పెరుగుతుంది. దాంతో చెఫ్ కావాలని అనుకుంటుంది.

తండ్రి MBA లో జాయిన్ అవ్వమని చెబితే తండ్రికి తెలియయకుండా అన్నపూర్ణి స్నేహితుడు ఫర్హాన్ (జై) సహాయం తో చెఫ్ కోర్స్ లో జాయిన్ అవుతుంది. ఒక రోజు కాలేజీ లో ప్రాక్టీస్ లో భాగంగా అన్నపూర్ణి నాన్ వెజ్ వంటకాలు చేయడం రంగ రాజన్ చూస్తాడు. వెంటనే అన్నపూర్ణి చదువు మాన్పించి పెళ్లి చేయాలనీ నిశ్చయించుకుంటాడు. పెళ్లి రోజు అన్నపూర్ణి ఫర్హాన్ సహాయం తో పెళ్లి పీటల మీద నుండి చెన్నై పారిపోతుంది.

తానూ స్ఫూర్తి గా భావించే ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ సుందర్ రాజన్ (సత్య రాజ్) మెప్పు పొంది అతని దగ్గర చెఫ్ గా జాయిన్ అవుతుంది.

తానూ ఇష్టపడ్డ చెఫ్ జాబ్ కు దూరం కావాల్సి వస్తుంది? ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీల్లో అన్నపూర్ణి గెలిచిందా? అన్నపూర్ణి ని ఆనంద్ సుందర్ రాజన్ కొడుకు అశ్విన్ (కార్తీక్ కుమార్) ఎలాంటి ఇబ్బందులకు గురి చేసాడు? చివరకు అన్నపూర్ణి గెలిచిందా అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

బ్రాహ్మణ కుటుంబం నుండి ఒక చెఫ్ గా ఎదిగే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.

టెక్నికల్ గా :

బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ

మైనస్ పాయింట్స్ :

కొంచెం అక్కడక్కడా బోరింగ్ గా ఉంటుంది

నటీనటులు:

నయన తార, జై, అచ్యుత్ కుమార్, Ks రవి కుమార్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: అన్నపూర్ణి
బ్యానర్: జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్
దర్శకుడు : నీలేష్ కృష్ణ
సంగీతం: ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్, సత్యన్ సూర్యన్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
నిర్మాత: జతిన్ సేథి
రన్‌టైమ్: 146 నిమిషాలు
విడుదల తేదీ : 29-12-2023
OTT స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్