Reading Time: < 1 min

గుత్తా విజయ బాపినీడు చౌదరి

జననం: 22 సెప్టెంబర్ 1936,ఏలూరు దగ్గర చాటపర్రు.

బీ ఏ వరకు చదివి కొంతకాలం పబ్లిక్ హెల్త్ department lo పనిచేశారు.

గుత్తా బాపినీడు పేరుతో రచనలు చేశారు.

మద్రాస్ లో బొమ్మరిల్లు  విజయ మాస పత్రికలు ప్రారంభించారు .

ఈయన రాసిన జగత్ జెట్టిలు కథ సినిమాగా వచ్చింది.

శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి దాసరి దర్శకత్వంలో లో యవ్వనం కాటేసింది సినిమా తీశారు.

బొమ్మరిల్లు. ప్రేమ పూజారి. విజయ, బొట్టు – కాటుక తీశారు.

మురారి తో కలిసి జై గంటలు నిర్మించారు.

12 సినిమాలు ఇతర దర్శకులతో తీశారు.

తాను మగ మహారాజు తో దర్శకునిగా మారారు.

మహానగరం లో మాయగాడు. మగధీరుడు. ఖైదీ నేం. 786. గ్యాంగ్ లీడర్. బిగ్ బాస్ చిత్రాలు చిరంజీవితో తీశారు.# కృష్ణ తో కృష్ణ గారడీ. రాజేంద్ర ప్రసాద్ తో వా లు తోలు బెల్ట్. దొంగ కోళ్లు తీశారు.