కన్నడ లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయినా ‘జిందా’ సినిమా తెలుగు హక్కులు ఎస్ మంజు సొంతం చేసుకున్నారు. మంచి ప్రేమ కథ తో ఉత్కంఠ భరిత సన్నివేశాలు గగ్గుర్లు పొడిచే ఫైట్ లు పోలీస్ ఆఫీసర్ గా దేవరాజ్ నటన ఈ చిత్రానికే హై లైట్. జిందా అనే దొంగల గ్యాంగ్ లో చదువుపై ఆసక్తి వున్న తమ తోటి దొంగని కాలేజీ చదివిస్తారు, అక్కడ తాను ప్రేమలో పడి తన వాళ్ళ తన గ్యాంగ్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కుందో ఆసాంతం ఉత్కంఠ భరితం గా తెరకేకించాడు దర్శకుడు ముష్ సంజయ్ మహేష్ . సంగీత దర్శకుడు శ్రీధర్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలైట్ . కౌరవ వెంకటేష్ అందించిన ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా ఫైట్ మన తెలుగు మాస్ ప్రేక్షకులకి ఒక్క విందు భోజనం గా ఉంటుంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్ మంజు మాట్లాడుతూ “కన్నడ లో జిందా చిత్రం మంచి విజయం సాధించింది. ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు, పోలీస్ ఇంట్రాగేషన్ సన్నివేశాలు చాల బాగున్నాయి. మన తెలుగు ప్రేక్షకులకి సినిమా చాలా బాగా నచ్చుతుంది . బెండు అప్ప రావు సినిమా లో హీరోయిన్ గా నటించిన మేఘన రాజ్ అందాలు మరియు దేవరాజ్ గారి నటన అద్భుతంగా ఉంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని జిందా గ్యాంగ్ పేరుతో ఈ నెల నవంబర్ 1st విడుదల చేస్తున్నాము ” అని అన్నారు.
జిందా గ్యాంగ్ నవంబర్ విడుదల
Reading Time: < 1 min
జిందా గ్యాంగ్ నవంబర్ విడుదల
జిందా గ్యాంగ్ నవంబర్ 1st విడుదల