టైగర్ నాగేశ్వర రావు మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
టైగర్ నాగేశ్వర రావు (రవి తేజ) స్టువస్తుపురం అనే గ్రామం లో ఉంటాడు. ఆ ఉరి MLA యలమంద (హరీష్ పేరడీ) ఆ ఊర్లో వాళ్ళతో దొంగతనాలు చేయించి డబ్బులు ఇస్తూఉంటాడు. అనుకోకుండా ఒక దొంగతనం లో నాగేశ్వర రావు నాన్న చనిపోతాడు. గజ్జల ప్రసాద్ (నాజర్ ) దొంగలకు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. తరువాత నాగేశ్వర రావు గజ్జల ప్రసాద్ దగ్గర దొంగతనం ట్రైనింగ్ తీసుకుని రంగం లోకి దిగుతాడు. నాగేశ్వర రావు బ్యాంకులు దొంగతనం చేసి పేదలను చదివించి, అన్నం పెడుతుంటాడు. ఆ క్రమం లో CI మౌళి (జిస్ సెంగుప్త) తో నాగేశ్వర రావు కు గొడవ జరుగుతుంది. నాగేశ్వర రావు ఆ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టి అందరికి పని ఇవ్వాలనుకుంటుటాడు కానీ యలమంద దానికి అడ్డుపడుతుంటాడు. యలమంద ను ఎలా అడ్డు తొలగించుకున్నాడు? CI మౌళి ని రవి తేజ ని ఏమి చేసాడు? సమాజ సేవకురాలు అయినా హేమలత (రేణు దేశాయ్) రవి తేజ కు స్టువస్తుపురం కు ఎలా సహాయ పడింది? చివరకు నాగేశ్వర రావు అనుకున్నది సాదించాడా లేదా అనేది సినిమా లో చూసి తెలుసుకోండి.
ఎనాలసిస్ :
టైగర్ నాగేశ్వర రావు స్టువస్తుపురం చేసిన దోపిడీలను తెలిపే సినిమా
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
రవితేజ మిగతా వారందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి
టెక్నికల్ గా :
పరవాలేదు
చూడచ్చా :
ఒక్కసారి చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
రవి తేజ నటన, పాటలు
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం, సెకండ్ హాఫ్ బోరింగ్ గా ఉండటం
నటీనటులు:
రవితేజ, గాయత్రి భరద్వాజ్, నూపూర్ సనన్, నాజర్
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : టైగర్ నాగేశ్వరరావు
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
విడుదల తేదీ : 20-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకుడు: వంశీ
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఆర్ మదీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
రన్‌టైమ్: 180 నిమిషాలు
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్