Reading Time: < 1 min

భగవాన్ చిత్రం జనవరి విడుదల

జనవరి 4 న. “భగవాన్” విడుదల 

9.స్టార్స్ ఎంటెర్టైన్మెంట్ బ్యానర్ లో K.Y. శేఖర్ బాబు. T. నిరంజన్ గౌడ్ సమర్పణ లో నూతన దర్శకుడు చందు దర్శకత్వం లో రూపొందిన చిత్రం ” భగవాన్” రాజీవ్. శృతి జంటగా నటించిన ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి ప్రదాన పాత్ర పోషించాడు. మాస్ యాక్షన్ తో కూడిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.

జనవరి 4.న  విడుదల సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో .. ముక్య అథిది నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. నిర్మాతలు సినిమా తీయటం మాత్రమే కాదు. విడుదల చేయటం కుడా గొప్ప విషయ0 అన్నారు. నిర్మాత ల లొ ఒకరయిన రాజు .సందీప్ మాట్లాడుతూ. ఇది మాస్ సినిమా అయినా అన్ని వర్గాల ప్రేక్షకుల ను అలరిస్తుందని అన్నారు.

హీరో రాజీవ్ మాట్లాడుతు…టాలివుడ్ లొ నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాత లకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో నైజాం డిస్టిబుటర్ సత్యనారాయణ.  సంగ కుమార్..సయద్ మహమద్ ఆలీ దంపతులు పాల్గొన్నారు. ఈ చిత్రాని కి కెమెరా: తిరుమల. పైట్స్: కృష్ణ0 రాజు. సంగీతం: కరుణాకర్.  రచయిత: కోడి ప్రసాద్. దర్శకత్వం: కె. చందు. నిర్మాత లు: రాజు.J.    సంగం సందీప్.