Reading Time: 2 mins

మనమే మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

విక్రమ్ (శర్వానంద్) గాలికి తిరుగుతూ, కనిపించిన అమ్మాయితో ఫ్లర్ట్ చేసుకుంటూ ప్లే బాయ్ లా తిరుగుతుంటాడు. విక్రమ్ ప్రాణ స్నేహితుడు అనురాగ్ (త్రిగున్) అతని భార్య శాంతి అనుకోకుండా ఒక ప్రమాదం లో చనిపోతారు. వారి కొడుకు ఖుషి ని విక్రమ్, సుభద్ర (కృతి శెట్టి – శాంతి ఫ్రెండ్)పెంచాల్సి వస్తుంది. ఈ క్రమం లో గాలి కి తిరిగే విక్రమ్ పిల్లాడి కోసం మారాడా? సుభద్ర విక్రమ్ ల మధ్యన ఎలాంటి సంబంధం ఏర్పడింది? చివరకు ఖుషి ని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తీసుకెళ్ళరా? సుభద్ర విక్రమ్ ల ప్రేమ ఎలా కొనసాగింది అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

ఫామిలీ ఎమోషన్స్ తెలిపే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.

టెక్నికల్ గా :

ఫారిన్ లొకేషన్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

ఒక్కసారి చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

తల్లితండ్రులు పిల్లల్ని పెంచే కష్టం ఎలా ఉంటుంది అనేది చూపించడం, ఫామిలీ ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ గా ఉంటుంది

నటీనటులు:

శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: మనమే
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ : 07-06-2024
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య టి
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ VS, విష్ణు శర్మ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
నైజాం డిస్ట్రిబ్యూటర్ : మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ LLP
రన్‌టైమ్: 155 నిమిషాలు


మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్