రాజ రాజ చోర మూవీ టీజర్ విడుదల
శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ టీజర్ విడుదల
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా ఎంటర్టైనర్ మూవీ ‘రాజ రాజ చోర’. బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్‌తో ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ వీడియో ‘చోర గాథ’కు మంచి స్పందన లభించింది. అలాగే ‘రాజ రాజ చోర’ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేసింది.
తాజాగా ‘రాజ రాజ చోర’ టీజర్ ఇవాళ విడుదలైంది. ఫ్రెష్ కంటెంట్‌తో హిలేరియస్‌గా కనిపిస్తున్న ఈ టీజర్ సినిమాపై ప్రేక్షకులు అంచనాలను పెంచేసింది. ఇక టీజర్లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్, కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్‌ను బట్టి ‘రాజ రాజ చోర’ హాండ్రెండ్ పర్సెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని తెలుస్తుంది. అలాగే శ్రీ విష్ణు యాక్టింగ్ స్టైల్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లేలా ఉంది.
సినిమాలో తనను తాను సాప్ట్వేర్ ఇంజినీర్‌గా చెప్పుకునే శ్రీవిష్ణు దొంగ పాత్రలో కనిపిస్తారు. శ్రీవిష్ణు సరసన హీరోయిన్గా మేఘా ఆకాష్ కనిపించింది. ఇక రవిబాబు ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటించారు. ఓ ఊర్లో చాలా ఇళ్లలో జరిగిన చోరీలకు సంబంధించిన దొంగను పట్టుకోవాలనుకుంటున్న పోలీసాఫీసర్‌గా రవిబాబు ఈ చిత్రంలో కనిపిస్తారు. అలాగే సునైన ఈ చిత్రంలో మరో కీలక పాత్రధారి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి వేదరామన్ కెమెరామ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే వివేక్ సాగర్ అందించిన సంగీతం ‘రాజ రాజ చోర’ సినిమాకు మరో అదనపు ఆకర్షణ అని టీజర్లో వినిపించిన మ్యూజిక్‌ను బట్టి అర్థం అవుతుంది.
తారాగణం: శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్ ఘోష్
సాంకేతిక విభాగం
రైటర్, డైరెక్టర్: హసిత్ గోలి
ప్రొడ్యూసర్స్: టీజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తీ చౌదరి
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్
ఎడిటింగ్: విప్లవ్
ఆర్ట్: కృష్ణకుమార్ మన్నే
స్టైలింగ్: శ్రుతి కొర్రపాటి