దక్షయజ్ఞం (ది టార్గెట్) చిత్రం టీజర్ విడుద‌ల‌

Published On: May 1, 2020   |   Posted By:
దక్షయజ్ఞం (ది టార్గెట్) చిత్రం టీజర్ విడుద‌ల‌
 
ఎన్. శంకర్ ఆవిష్కరించిన “దక్షయజ్ఞం” (ది టార్గెట్)టీజర్.
మెట్రోస్టూడియోస్ అధినేత evn చారి సారధ్యంలో మహతి సాయి జస్వంత్ సమార్పణలో కస్తూరి ఫిలిమ్స్,విజయలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం “దక్షయజ్ఞం” (ది టార్గెర్).
 
సూర్య,మధులగ్న దాస్,శివప్రసాద్,సంజన,మేఘనా చౌదరి,సుమన్ శెట్టి మొ:నూతన తారాగణంతో తోటకృష్ణ దర్శకత్వంలో 18 చిత్రాలను నిర్మించి అనుభవ శాలి evn చారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 
ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ చేతుల మీదుగా  “దక్షయజ్ఞం”చిత్ర టీజర్ను ఆవిసహకరించడం జరిగింది.
 
ఈ సందర్భంగా దర్శకులు ఎన్. శంకర్ మాట్లాడుతూ..”దక్షయజ్ఞం” ది టార్గెట్ టైటిల్ చాలా బాగుంది.evn చారి గారు మంచి అభిరుచి,అనుభవం గల నిర్మాత.అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే కధలను ఎన్నుకోవడం ఆయన ప్రత్యేకత.దర్శకుడు తోటకృష్ణ నిర్మాతల పక్షపాతి.ట్రైలర్ను చూసాను చాలాబాగుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉంది.వీరిరువురి కాంబినేషన్ లో మరెన్నో మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి,చిత్ర యూనిట్ కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
 
ఈ చిత్రానికి ..
కథ:E. ప్రసన్న కుమారి.
మాటలు:దండేకోటి,నరేంద్ర.పాటలు:టంగుటూరి,రామ్ దాస్.
సంగీతం:ఘనశ్యామ్ .
ఫొటోగ్రఫీ:ఆనంద్.
నిర్మాతలు:V. చిన్న శ్రీశైలం యాదవ్,పున్న శ్యామ్ రావు,బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్.
రచన,దర్శకత్వం:కృష్ణ తోట.
(ఎడమ) evn చారి,ఎన్. శంకర్,తోట కృష్ణ.