పిత్రి చిత్రం ప్రారంభo

Published On: November 22, 2018   |   Posted By:

పిత్రి చిత్రం ప్రారంభo

“దొరై రాజు దర్శకత్వం లో “పిత్రి “( PPP )
జె. ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరై రాజు దర్శకత్వం లో శ్రీ మానస్ హీరో గా ఎస్ .ఎస్ రెడ్డి సమర్పణ లో V.లతా రెడ్డి ,V.సౌజన్యా రాజ్ ,BR .బాలు నిర్మాతలుగా రూపొందనున్న “పిత్రి “. ఈ చిత్రం పూజకార్యక్రమలతో నేడు హైదరాబాద్ లో ప్రారంభమైనది .

ఈ సందర్భం గా చిత్ర దర్శకులు వూపాటి దొరై రాజు మాట్లాడుతూ “గతంలో నేను వీధి,దమ్ ,ప్రేమంటేనే చిత్రం. చిత్రాలకు దర్శకత్వం వహించాను.నా “పిత్రి” చిత్రం నా నాల్గవ చిత్రం.ఇదొక లవ్ & యాక్షన్ మూవీ ఈ చిత్రంలో 5 పాటలుoటాయి.డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.” అన్నారు.

శ్రీ మానస్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి కెమెరా : ఆర్.కె ,ఎడిటింగ్ : క్రాంతి , సంగీతం : బాలు డాకె సమర్ఫణ:ఎస్ ఎస్ రెడ్డి నిర్మాతలు : V లతా రెడ్డి ,V .సౌజన్యా రాజ్, BR బాలు .కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: వూపాటి దొరై రాజు.