Telugu News

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని మార్చిన త్రివిక్ర‌మ్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని మార్చిన త్రివిక్ర‌మ్‌ ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేష‌న్‌లో గ‌తంలో పలు మ్యూజిక‌ల్ హిట్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ‘జల్సా’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలోని పాటలు మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందాయి. […]

ట‌చ్ చేసి చూడు  సెన్సార్ పూర్తి

ట‌చ్ చేసి చూడు  సెన్సార్ పూర్తి   మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన చిత్రం  ‘టచ్ చేసి చూడు`. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న […]

ఫిబ్ర‌వ‌రిలో స‌మంత కొత్త చిత్రం

ఫిబ్ర‌వ‌రిలో స‌మంత కొత్త చిత్రం స్టార్ హీరోయిన్‌, అక్కినేని వారింటి కొత్త కోడ‌లు స‌మంత కొత్త సినిమా కోసం సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంలో న‌టించిన స‌మంత‌కు ఫిబ్ర‌వ‌రిలో త‌న కొత్త సినిమాను స్టార్ట్ చేయ‌నుంద‌నేది స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఇది క‌న్నడ […]

మ‌రో మెగా హీరోతో అను ఇమాన్యుయేల్‌

మ‌రో మెగా హీరోతో అను ఇమాన్యుయేల్‌ ఈ ఏడాది `అజ్ఞాత‌వాసి` చిత్రంతో సంద‌డి చేసిన అనుఇమాన్యుయేల్ ఇప్పుడు బ‌న్నితో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా చేస్తుంది. త‌దుప‌రిగా మ‌రో మెగా క్యాంప్ హీరోతో అను ఇమాన్యుయేల్ న‌టించ‌నుంద‌ని […]

నా పేరు సూర్య షూటింగ్ అప్ డేట్స్

నా పేరు సూర్య షూటింగ్ అప్ డేట్స్ నా పేరు సూర్య షూటింగ్ దాదాపు 85 శాతం పూర్తయింది. ప్రస్తుతం నానక్ రామ్ గూడ రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ నడుస్తోంది. పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో బన్నీపై […]

ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న సినిమాలు

ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న సినిమాలు జనవరికి ఏమాత్రం తీసిపోని విధంగా ఫిబ్రవరిలో కూడా జోరుగా సినిమా రిలీజెస్ ఉన్నాయి. జనవరిలో వద్దామనుకొని వాయిదా వేసుకున్న సినిమాలతో పాటు మరికొన్ని ఫ్రెష్ మూవీస్ కూడా ఫిబ్రవరిలో థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉన్నాయి. ఫిబ్రవరిలో […]

నా పేరు సూర్య వాలంటైన్స్ డే గిఫ్ట్

నా పేరు సూర్య వాలంటైన్స్ డే గిఫ్ట్ మరో రెండు రోజుల్లో నా పేరు సూర్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న సైనికుల గొప్పదనాన్ని చాటేలా ఓ పాట విడుదల చేయబోతున్నారు. […]

అలనాటి మేటి నటి కృష్ణకుమారి కన్నుమూత

అలనాటి మేటి నటి కృష్ణకుమారి కన్నుమూత అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూశారు. బెంగళూరులో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1933 మార్చి 6న పశ్చిమ బెంగాల్ లో జన్మించిన కృష్ణకుమారి.. 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. […]

అ! సినిమా విడుదల డేట్ ఫిక్స్‌

అ! సినిమా విడుదల డేట్ ఫిక్స్‌ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి ‘వాల్ పోస్టర్ సినిమా’ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నుంచి ‘అ!’ను మొదటి సినిమాగా తన స్నేహితురాలు తిపిర్నేని ప్రశాంతితో కలిసి నిర్మిస్తున్నారు నాని. […]

య‌న్టీఆర్‌  బ‌యోపిక్ గురించి  క్లారిటీ  ఇచ్చేసిన బాల‌య్య‌

య‌న్టీఆర్‌  బ‌యోపిక్ గురించి  క్లారిటీ  ఇచ్చేసిన బాల‌య్య‌ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్టీఆర్‌` గురించి నంద‌మూరి బాల‌కృష్ణ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. రీసెంట్‌గా జ‌రిగిన `జైసింహా` స‌క్సెస్‌మీట్‌లో త‌న తండ్రి బ‌యోపిక్‌ను ఆగ‌స్టులోస్టార్ట్ చేస్తామ‌ని తెలిపారు. ఈ బ‌యోపిక్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో […]