Telugu News

ఛత్రపతి హిందీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఛత్రపతి హిందీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీనివాస్ బెల్లంకొండ ఛత్రపతి తో హిందీలో పెద్ద స్టార్ అవుతాడు: డైరెక్టర్ వివి వినాయక్ నార్త్ లో మా అబ్బాయికి వస్తున్న ఆదరణ చూసి తండ్రిగా గర్వపడుతున్నా: బెల్లంకొండ సురేష్ డైనమిక్ హీరో […]

అహింస మూవీ జూన్ 2 విడుదల

అహింస మూవీ జూన్ 2 విడుదల దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ అహింస జూన్ 2న విడుదల. వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, […]

ఊరు పేరు భైరవకోన మూవీ టీజర్ విడుదల

ఊరు పేరు భైరవకోన మూవీ టీజర్ విడుదల ఊరు పేరు భైరవకోన యూనిక్ కాన్సెప్ట్ తో ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ & టీమ్ సందీప్ కిషన్, విఐ ఆనంద్, ఏకె ఎంటర్‌ టైన్‌ మెంట్స్, హాస్య మూవీస్ ఊరు పేరు భైరవకోన గ్రిప్పింగ్ టీజర్ విడుదల ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ ల ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్ ‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏకె ఎంటర్ ‌టైన్ ‌మెంట్స్ బ్యానర్‌ పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. నిజమే  నే చెబుతున్న ఫస్ట్ సింగిల్‌ కి అద్భుతమైన స్పందన రావడంతో మ్యూజిక్ ప్రమోషన్ ‌లు చార్ట్‌ బస్టర్ నోట్ ‌లో ప్రారంభమయ్యాయి. ఈరోజు మేకర్స్ టీజర్ ‌ను లాంచ్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉన్న గరుడ పురాణం లోని నాలుగు పేజీలు కనిపించకుండా పోయాయని వివరించే  పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్ ‌తో టీజర్ ప్రారంభమవుతుంది. భైరవ కోన   అని పిలవబడే ఈ ఫాంటసీ ప్రపంచంలోకి రావడమే తప్పితే, బయటికి పోవడం వుండదు. హీరో సమాధానాలు వెతకడానికి అక్కడికి చేరుకుంటాడు. కథ కొత్తగా, కథనం ఎంగేజింగ్ గా వుంది. ఫాంటసీ సబ్జెక్ట్‌ లను అందించడం దిట్టయిన విఐ ఆనంద్  భైరవకోనని అద్భుతంగా ర్చిదిద్దారు. సందీప్ కిషన్ యాక్షన్ అవతార్ లో కనిపించాడు. రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ని ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్  విలువలు అత్యున్నతం గా ఉన్నాయి.  టీజర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. వర్షా బొల్లమ్మ, కావ్య థాపర్‌ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌ గా, ఏ రామాంజనేయులు ఆర్ట్‌ డైరెక్టర్ ‌గా వ్యవహరిస్తున్నారు. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ బర్త్ డే రోజు టీజర్ విడుదల కావడం స్పెషల్ మూమెంట్. తొలిసారి చండీయాగం చేసి టీజర్ విడుదల చేయడం చాలా పాజిటివ్ గా వుంది. రాజ్ తోట గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఎడిటర్ చోటా కే ప్రసాద్,  ఆర్ట్ డైరెక్టర్  ఏ రామాంజనేయులు అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొదటి పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  రాజేష్  దండా   తో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఆనంద్ నాకు మంచి స్నేహితుడు. ఊరు పేరు భైరవకోన లాంటి సినిమా నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో చాలా మంచి విషయాలు, వినోదాత్మక విషయాలు వుంటాయి. ఇలాంటి ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఇందులో నాకు ,హర్ష కి కెమిస్ట్రీ ఎక్స్ టార్డినరిగా వుంటుంది. వర్ష బొల్లమ్మ, కావ్య ఇలా అందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమాకి అన్నిటికన్నా బాగా కుదిరిన విషయం అనిల్ గారు. నాకు ఎప్పుడూ తోడుండేది అనిల్ గారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అనిల్ గారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు. టీజర్ మీ అందరికి నచ్చడం ఆనందంగా వుంది. మీ సహకారం ఆశీస్సులు నాకు కావాలి అన్నారు. విఐ ఆనంద్ మాట్లాడుతూ టైగర్ సినిమా నాకో గుర్తింపునిచ్చింది. సందీప్ నమ్మకం వలనే ఆ సినిమా సాధ్యమైయింది. అక్కడి నుంచి మా స్నేహం మొదలైయింది. మళ్ళీ కలసి సినిమా చేస్తే ఇంకా గ్రాండ్ ఉండాలని అనుకునేవాళ్ళం. సందీప్ పుట్టినరోజు సందర్భంగా ఊరు పేరు భైరవకోన టీజర్ రిలీజ్ కావడం ఆనందంగా వుంది. ఊరు పేరు భైరవకోన యూనిక్ కాన్సెప్ట్. అదే సమయంలో ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. సూపర్ నేచురల్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. నిర్మాత రాజేష్ గారు ఎక్కడా రాజీ పడకుండా పూర్తి సహకారం అందించారు. అనిల్ మొదటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య చక్కగా నటించారు. అలాగే వైవా హర్ష పాత్ర కూడా ఇందులో కీలకంగా వుంటుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర , రాజ్ తోట, ఛోటా కె ప్రసాద్ ఇలా వండర్ ఫుల్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. చాలా కొత్తగా  ప్రయత్నించాం. మీ అందరి సహకారం కావాలి అన్నారు అనిల్ సుంకర మాట్లాడుతూ సందీప్ కి హ్యాపీ బర్త్ డే. సందీప్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. టీజర్ సందీప్ కి బర్త్ డే గిఫ్ట్ లా వుంటుంది. అలాగే బ్లాక్ బస్టర్ గిఫ్ట్ కూడా ఈ సినిమా అవుతుంది. ఈ సినిమా సందీప్ కి మెమరబుల్ గిఫ్ట్ అవుతుంది. ఇది నా ప్రామిస్. యూనిట్ అంతా చాలా కష్టపడి చేశారు. దర్శకుడు చెప్పిన దానిలో 70 శాతం విజువల్ వుంటే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఆనంద్ గారు చెప్పిన దాని కంటే 50 శాతం ఎక్కువ విజువల్ వుంటుంది. విజువల్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ప్రేక్షకులు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు అన్నారు, కావ్య థాపర్ మాట్లాడుతూ సందీప్ గారికి వెరీ హ్యాపీ […]

Circle Movie First Look Motion Poster Released

Circle Movie First Look Motion Poster Released National award winning director Neelakanta, who previously won national award for Show film is up with another interesting film now. Back then, Show […]

సర్కిల్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

సర్కిల్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల మోస్ట్ టాలెంటెడ్ అండ్ నేషనల్అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. గతంలో షో అనే ఫీచర్ ఫిల్మ్ తో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ […]

నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు

నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఈ ఏడాది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన వేడుకలో కళావేదిక స్పెషల్‌ […]

మేమ్ ఫేమస్ మూవీ కొత్త విడుదల తేదీ ప్రకటన

మేమ్ ఫేమస్ మూవీ కొత్త విడుదల తేదీ ప్రకటన లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మేమ్ ఫేమస్  కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ, మే 26న థియేట్రికల్ విడుదల రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం […]

స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023 అవార్డ్స్

స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023 అవార్డ్స్ స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023: బలగం చిత్రానికిగానూ ఉత్త‌మ న‌టుడుగా ప్రియ‌ద‌ర్శి, ఉత్త‌మ స‌హ న‌టుడు అవార్డుల‌ను గెలుచుకున్న కేతిరి సుధాక‌ర్ రెడ్డి హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో […]

లాల్ స‌లాం మూవీ నుండి  రజినీకాంత్ ఫ‌స్ట్ లుక్ విడుదల

లాల్ స‌లాం మూవీ నుండి  రజినీకాంత్ ఫ‌స్ట్ లుక్ విడుదల లాల్ స‌లాంలో సూప‌ర్ స్టార్ రజినీకాంత్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్  ఈరోజు నుంచే మొయిన్‌ బాయ్ వేట ప్రారంభం భారీ బ‌డ్జెట్  విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌తో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ […]

ఐక్యూ (పవర్ అఫ్ స్టూడెంట్స్) మూవీ ప్రెస్ మీట్

ఐక్యూ (పవర్ అఫ్ స్టూడెంట్స్) మూవీ ప్రెస్ మీట్ విడుదలకు సిద్దమైన ఐక్యూ (పవర్ అఫ్ స్టూడెంట్స్) కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీ నటులుగా జి. యల్. బి. […]