Telugu News

” మనసైనోడు” చిత్రం పాటలు విడుదల

” మనసైనోడు” చిత్రం పాటలు విడుదల మనోజ్ నందం ,ప్రియసింగ్ హీరో హీరోయిన్లుగా హెచ్ పిక్చర్స్ పతాకంఫై హసీబుద్దిన్ నిర్మాత గా సత్యవరపు వెంకటేశ్వరరావు  దర్శకత్వంలో “మానసైనోడు” చిత్రం రూపొందింది.ఈ చిత్రం  ఆడియో విడుదల  గురువారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్  లో ఘనంగా […]

ద‌స‌రాకి మిస్.. సంక్రాంతికి ఎస్‌

ద‌స‌రాకి మిస్.. సంక్రాంతికి ఎస్‌ భారీ చిత్రాల‌తో ద‌స‌రా స‌ర‌దాలు ఓ రేంజ్ లో ఉంటాయ‌నుకున్న స‌మ‌యంలో… బ‌రిలో నుంచి త‌ప్పుకుంది బాల‌కృష్ణ కొత్త చిత్రం పైసా వ‌సూల్. చివ‌రాఖ‌రికి ఈ విజ‌య‌ద‌శ‌మికి మ‌హేష్ బాబు స్పైడ‌ర్‌, ఎన్టీఆర్ జైల‌వ‌కుశ మాత్రమే […]

న‌య‌న‌తార బాటలోనే వెళ్తారా

న‌య‌న‌తార బాటలోనే వెళ్తారా బోయ‌పాటి శ్రీ‌ను.. యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది  పేరు. తొలి చిత్రం భ‌ద్ర నుంచి విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ జ‌యజాన‌కి నాయ‌క వ‌ర‌కు యాక్ష‌న్ ఎపిసోడ్స్ లేకుండా సినిమాని తెర‌కెక్కించ‌లేదీ అగ్ర ద‌ర్శ‌కుడు. బోయ‌పాటి సినిమాల‌ను ప‌రిశీలిస్తే.. ఒకే క‌థానాయ‌కుడుతో […]

సురేంద‌ర్‌కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డుతుందా?

సురేంద‌ర్‌కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డుతుందా? రాశి కంటే వాసికే ప్రాధాన్యం ఇచ్చే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. జ‌యాప‌జ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. 12 ఏళ్ల కెరీర్‌లో 8 చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. కెరీర్ ప్రారంభంలో సంవ‌త్స‌రానికో సినిమా అన్న‌ట్లుగా ఉన్న సూరి.. త‌రువాత […]

వి.వి.వినాయ‌క్‌.. మూడోసారి

వి.వి.వినాయ‌క్‌.. మూడోసారి ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల‌తో  బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ను రూపొందిస్తూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌. కెరీర్ ప్రారంభంలోనే ఈ విధానానికి శ్రీ‌కారం చుట్టాడు విన‌య్‌. త‌న తొలి చిత్రం ఆదిని నంద‌మూరి వారి […]

లై మూవీ రివ్యూ

లై మూవీ రివ్యూ నటీనటులు – నితిన్, అర్జున్, శ్రీరామ్, మేఘా ఆకాష్, రవికిషన్, మధు సినిమాటోగ్రఫీ – యువరాజు సంగీతం – మణిశర్మ నిర్మాతలు – రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర బ్యానర్ – 14 రీల్స్ కథ, స్క్రీన్ […]

నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ

నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ సమర్పణ: డి.రామానాయుడు బ్యానర్స్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌, బ్లూ పానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, అజయ్‌, నవదీప్‌, జోష్‌ రవి, తనికెళ్లభరణి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు […]

కాజ‌ల్‌ని భ‌య‌పెడుతున్న సెంటిమెంట్‌

కాజ‌ల్‌ని భ‌య‌పెడుతున్న సెంటిమెంట్‌ మూడు ప‌దుల వ‌య‌సు దాటినా వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్స్‌లో కాజ‌ల్ ఒక‌టి. ఇప్పుడు కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఆగ‌స్ట్ 11న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాకు తేజ ద‌ర్శ‌కుడు కావ‌డం […]

లావ‌ణ్యతో మెగా హీరోలు

లావ‌ణ్యతో మెగా హీరోలు అందాల రాక్ష‌సితో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన లావ‌ణ్య త్రిపాఠి. త‌ర్వాత  భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు వంటి వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ఇప్పుడు సందీప్‌కిష‌న్ మాయావ‌న్‌, యుద్ధం శ‌ర‌ణం, […]

రానా ఇంటర్వ్యూ

రానా ఇంటర్వ్యూ నేనే రాజు నేనే మంత్రి సినిమా చాలా కొత్తగా  ఉంటుందంటున్నాడు హీరో రానా. జోగేంద్ర పాత్ర తనకు పేరు తెచ్చిపెట్టడంతో పాటు సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అంటున్నాడు. ఈ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్నాడు ఈ దగ్గుబాటి […]