Showing 1–12 of 942 articles
Toxic Movie Trailer Launch Event Held
ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో విడుదల కానుంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు.
Shiva Gadi Zindagi Movie Song Released
The movie’s title was launched by producer Suresh Babu, while the song was released by ReelOn CEO Dasaratham Bitla, Royal Enfield Dealer Principal Poola Sandeep Kumar Naidu, and senior journalist Shiva Mallala, who attended the event as chief guests. The guests congratulated the entire team and wished the film great success.
Hi Movie worldwide Release on 28th August
The makers have officially announced the release date of much-waited family entertainer “Hi”, that marks the first-ever on-screen collaboration between Tamil cinema's leading star Nayanthara and actor Kavin
D C Movie Makers Press Meet
లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'డిసి'. లోకేష్ కనగరాజ్ హీరో గా పరిచయమైన ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 7న ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్మించారు.
Dr. Ravikiran Gadalay Media Meet
While it is common to see doctors turning actors, Dr. Ravikiran Gadalay is taking a different path. An MD and pathologist by profession, he has earned recognition in the medical field and is now entering the film industry as a director. He is making his feature-film debut with The Maze, a psychological thriller starring Sriram (Srikanth) in the lead role.
Hero Shravan Reddy Media Meet
అగధ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో హీరో శ్రవణ్ రెడ్డి శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
Happy Birthday to Prince Mahesh Babu
The most popular actor Mahesh Babu born on 9th of August 1975 in Chennai. Today Mahesh Babu is completing 51.. Businessoftollywood.com extends its Birthday Greetings to this Prince expecting many more super hits from this talented actor.
Toxic Movie Trailer
Movie title: Toxic – A Fairy Tale for Grown-Ups. Banners: K V N Productions,Monster Mind Creations. Release date: 26.08.2026. Cast: Yash,Rukmini Vasanth,Nayanathara,Kiara Advani,. Directed by: Geetu Mohandas. Music: Ravi Basrur
Rambha Oorvasi Menakha Movie Teaser on 10th August
గత కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్, ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ 'రంభ ఊర్వశి మేనక'తో సిద్ధమయ్యారు.
Irumudi Movie Trailer Release on 10th August
మాస్ మహారాజా రవితేజ మచ్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
Pallaburusu Movie Lyrical Song
Movie title: Pallaburusu. Banners: Annapurna Studios and EPIC Studios . Release date: 14.08.2026. Cast: Sudhakar Reddy, Muralidhar Goud, Prajwal Yadma, and Gomathy Reddy. Directed By: Uday Chauhan. Music: Pawan Ch
Makutam Movie Official Trailer
The trailer does not reveal much about the actual story but gives a glimpse of the conflict surrounding Vishal’s character. His different looks and shades suggest that the film has several layers. The story seems to combine personal emotions with high-intensity action. Instead of revealing the main twist, the trailer raises questions about the characters, their relationships and the bigger conflict, creating curiosity among viewers.
Page 1 of 79