Showing 337–348 of 749 articles
Peddi Movie Team Success Press Meet
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది.
O Sukumari Movie Teaser Released
యంగ్ ట్యాలెంట్ తిరువీర్, వెర్సటైల్ ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా 'ఓ..! సుకుమారి' అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన 'శివం భజే' చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు
O Sukumari Movie Teaser
యంగ్ ట్యాలెంట్ తిరువీర్, వెర్సటైల్ ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా 'ఓ..! సుకుమారి' అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన 'శివం భజే' చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు.
Drishyam 3 Movie Global Streaming Premiere on 18th June
Prime Video, India’s most-loved entertainment destination, today announced the exclusive global streaming premiere of Drishyam 3, the highly anticipated next chapter in one of Indian cinema’s most celebrated thriller drama franchises, known for its taut narrative, sharp twists, and gripping performances
Okka Chuputho modalaina Movie Trailer Released
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హీరో శ్రీకాంత్ , నటుడు శివాజీరాజా పాల్గొన్నారు.
Lenin Movie Release Date Shifted to 10th July
The upcoming film Lenin is being produced under the banners of Manam Enterprises LLP and Sithara Entertainments by Akkineni Nagarjuna and Suryadevara Naga Vamsi. It stars Akhil Akkineni and Bhagyashri Borse in the lead roles, with direction by Murali Kishor Abburu. The film, which was initially planned for a grand release on 26th June, has now been postponed to 10th July .
Deewana Movie Trailer Released
The new film “Deewana,” starring young talented actor Harshith Reddy, who gained success with the film “Subham,” is being produced under the banners Aha Media and V Studios by Vasudev Koppineneni and Sridevi Karyampudi. This beautiful love story also introduces actress Smeha Manimegalai and director Srikanth Sangishetty
Okka Chuputho Modalaina Movie Trailer
Cast: Shiva Choudhary and Jaswika.Directed By: Chenchayya Nutalapati.music by Chaitanya Raja
Transfer Trimurthulu Movie Nizam Theaters List
Cast: Vadde Naveen, Rashi Singh,Raghu Babu, Sai Srinivas, Baba Master, Shilpa Tulaskar,Directed By: Kamal Teja Narla. Release date 19th June
Transfer Trimurthulu Movie Trailer
Vadde Naveen is the son of the renowned Telugu film producer Vadde Ramesh, who made a significant mark in the industry through his banner Vijaya Madhavi Combines. Under his production house, he delivered several blockbuster films like ‘Bebbuli Puli’ with Nandamuri Taraka Rama Rao (NTR), ‘Lankeshwarudu’ with Megastar Chiranjeevi, ‘Katakatala Rudrayya’ with Rebel Star Krishnam Raju, and many other classics featuring legends like Akkineni Nageswara Rao (ANR) and Superstar Krishna.
Illu Movie to Stream on ETV Win from 14th June
Manohara Arts and ETV Win have jointly presented Illu, a heartfelt drama produced by Kishore Marisetti and directed by Rohit and Shashi. Featuring music by Vivek Sagar, cinematography by Shashank Raghavula, and editing by Avanti Ruia, the film stars Harshavardhan and Bindu Chandramouli in pivotal roles
#VenkyAnil5 & #NkrAR2 Movie Planned for Sankranthi 2027
Sensational Music Composer GV Prakash Kumar Comes On Board For Victory Venkatesh, Nandamuri Kalyan Ram, Anil Ravipudi, Sahu Garapati, Shine Screens’s #VenkyAnil5 #NkrAR2, Presented By Suresh Productions, Co-Produced By Zee Studios, First of its Kind Announcement Video Sparks Laughter
Page 29 of 63