Showing 409–420 of 749 articles
Soul Of Lenin presents Akhil Akkineni’s fierce avatar
The upcoming film Lenin is being produced under the banners of Manam Enterprises LLP and Sithara Entertainments by Akkineni Nagarjuna and Suryadevara Naga Vamsi. It stars Akhil Akkineni and Bhagyashri Borse in the lead roles, with direction by Murali Kishor Abburu.
Lenin Movie - Soul Of Lenin Video
Cast:- Akhil Akkineni, Bhagyasri Borse,Directed by Murali Kishor Abburu with Music by Thaman S
Peddi Movie Team Box Office Success Meet
పెద్ది బాక్సాఫీస్ ఛాంపియన్ ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ‘పెద్ది’ చిత్రం అద్భుతంగా దూసుకుపోతోంది. తొలి రోజే ₹135 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చాలా అద్భుతంగా ఉంది.
Dhootha 2 Movie Launched
Naga Chaitanya, Vikram K Kumar, Sharrath Marar, Annapurna Studios, NorthStar Entertainment Pvt. Ltd., Amazon Prime’s Dhootha 2 Launched With Puja Muhurtham Ceremony, Nagarjuna Sounds Clapboard
Dootha 2 Movie Launched(Tel)
మొదటి సీజన్‌కు ప్రధాన బలంగా నిలిచిన తన అద్భుత కథన శైలితో విక్రమ్ కె కుమార్ రెండో సీజన్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నేడు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కింగ్ నాగార్జున అక్కినేని క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు.
Devi Sri Prasad Media Meet
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు
Police Complaint Movie Nizam Theaters List
Cast: Varalaxmi Sarathkumar, Naveen Chandra, Ravi Shankar, Sharath Lohitashwa, Directed by Sanjeev Megoti
Bhaskarabhatla Birthday Celebrated by Film Critics
అతడి పాటకు పాతికేండ్లు అతడోనదీ ప్రవాహం లాంటి వాడు గోదావరి పరివాహక ప్రాంతంలో పుట్టిన కెరటమతడు ..
Mohabbath Movie Launched
సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందిస్తూ మ్యాక్ దర్శకత్వం వహించనున్నారు.
Sing Geetham Movie Nizam Theaters List
Cast: Ayaan, Ahilya Bamroo, Shalini Kondepudi, Thulasi PA, Benarjee, Sivanarayana, Agu Stanley,Directed By Singeetham Srinivasa Rao, Music by Devi Sri Prasad
Ram Charan Best Action in his Career
"పెద్ది" సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అసాధారణ నటనతో సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసి ముందుకు నడిపించారు.
Sigma Movie Song Lyrical Video
Sundeep Kishan,Faria Abdullah, Raju Sundaram, Anbu Thasan, Yog Japee, Sampath Raj, Kiran Konda in the main cast Directed by Jason Sanjay with music by S Thaman
Page 35 of 63