Business of Tollywood

All News

Browse all Telugu movie news, Tollywood updates and industry announcements.

← Latest News

Showing 169–180 of 749 articles

Hero Sathyadev Media Meet
General

Hero Sathyadev Media Meet

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

📅 02 Jul 2026
Ameer Log Movie Distribution by Spirit Media
General

Ameer Log Movie Distribution by Spirit Media

Ameer Log has received a major boost ahead of its release, with Rana Daggubati's Spirit Media stepping in to bring the film across the Telugu states. The team at Spirit Media was impressed after watching the completed film, appreciating its refreshing concept, engaging storytelling, and wholesome entertainment, prompting them to come on board as its distribution partner.

📅 02 Jul 2026
Summer Holidays First Single Launched
General

Summer Holidays First Single Launched

Successful producer and distributor Dheeraj Mogilineni, known for backing content-driven films, is gearing up to bring an endearing children's film titled Summer Holidays under his banner, Dheeraj Mogilineni Entertainment. Directed by Srikar, the film is designed as a heartwarming journey that brings back nostalgic childhood memories. Master Rohan, Master Arun, and Baby Khushi play the lead roles, and the film is gearing up for a grand theatrical release soon. The makers launched the film's first single, Crush Song

📅 02 Jul 2026
Vanajeevi Ramayya Movie Announced
General

Vanajeevi Ramayya Movie Announced

కోటి మొక్కల రామయ్యగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ ఉద్యమకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సేవలను చిరస్థాయిగా నిలబెట్టే ఉద్దేశంతో రూపొందిన లఘుచిత్రం 'వనజీవి రామయ్య' మూవీ టీమ్ సమక్షంలో, వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనజీవి అవార్డు పురస్కార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వనజీవి దరిపల్లి రామయ్య జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పల్లెప్రకృతి వానలకు వనజీవి రామయ్య గారి పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా రూపోందిస్తున్నామని నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి ప్రకటించారు.

📅 02 Jul 2026
Nagabandham Makers Pre Release Press Meet
General

Nagabandham Makers Pre Release Press Meet

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

📅 02 Jul 2026
Sigma Movie Post-Production in Full Swing
General

Sigma Movie Post-Production in Full Swing

After months of meticulous planning and production, Lyca Productions Subaskaran's Sigma has entered the final phase of its journey towards the big screen. The film, marking Jason Sanjay's directorial debut and starring Sundeep Kishan, has successfully completed its dubbing, while post-production work continues in full swing ahead of its worldwide release on 31st July.

📅 02 Jul 2026
 Mupapa MovieSset to Release on 19th Feb  2027
General

Mupapa MovieSset to Release on 19th Feb 2027

Yash Raj Films & Posham Pa Pictures’ first theatrical collaboration, Mupapa, is being headlined by Ayushmann Khurrana. Produced by YRF’s CEO Akshaye Widhani, whose last film Saiyaara became the highest-grossing romantic film in the history of Indian cinema, and directed by Sameer Saxena, who is one of India’s leading Showrunner and Director, Mupapa is set to release on 19th Feb, 2027, informs a YRF spokesperson

📅 02 Jul 2026
Amba's Revenge First Full-Length AI Feature Film
General

Amba's Revenge First Full-Length AI Feature Film

Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first full-length feature film created with the support of Artificial Intelligence (AI). Produced by Yogendra Potluri and Rani Madison under the Nakka Thoka Films banner, the film is directed by Jayavardhan Madi. The AI Visual Design & Development is being handled by Kalai Visual Studios.

📅 02 Jul 2026
 Toxic Movie Ladies & Ladies Video Released
General

Toxic Movie Ladies & Ladies Video Released

The world of Toxic: A Fairytale for Grown-Ups just got even more dangerous. With the unveiling of ‘Ladies & Ladies’, the film drops a bold new video that shines a spotlight on the formidable women of its dark, stylish universe. Packed with power, mystery, attitude and adrenaline, the video offers a glimpse into the female forces shaping the story — and makes it clear they are not here to play by anyone’s rules.

📅 02 Jul 2026
Hero Virat Karna Press Meet
General

Hero Virat Karna Press Meet

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు

📅 02 Jul 2026
Hailesso Movie Sivaji First Look Released
General

Hailesso Movie Sivaji First Look Released

గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ లైలం బాబు' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శివాజీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

📅 01 Jul 2026
Rao Bahadur Movie Trailer Launched
General

Rao Bahadur Movie Trailer Launched

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, వినూత్న ప్రచార కార్యక్రమాలు, పలువురు ప్రముఖుల ప్రశంసలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

📅 01 Jul 2026

Page 15 of 63