Showing 181–192 of 1153 articles
Rambha Oorvasi Menakha Movie Teaser Released
రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
Nene Raju Nene Manthri Movie Complete 9 Years
Rana’s movie Nene Raju Nene Manthri directed by Teja was released on 11th August 2017 exactly 9 years back on this date.
Merangi Junction Movie in to Post Production Process
"ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మేరంగి అనే ఊరిలో జరిగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథే ఈ "మేరంగి జంక్షన్". యదార్థ సంఘటనల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం, పూర్తి కొత్త తరహా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ల స్థాయిలో ప్రేక్షకులను అలరించేవిధంగా ఉంటుంది. షకలక శంకర్ ఏజెన్సీ ఏరియా లో పోలీస్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపించబోతున్నారు.
Vishwanath & Sons Movie Pre Release Event Held
A heartwarming family entertainer packed with natural humour, tender emotions and relatable relationships, ‘Vishwanath & Sons’ has already generated strong anticipation with its songs, teaser and trailer receiving an excellent response. The film is set to release worldwide in theatres on 14th August, 2026
Least Eligible Bachelor Movie Poster Released
సెప్టెంబర్ 18 నుంచి నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ డేట్ లాంచింగ్ పోస్టర్ ని స్టార్ బాయ్ సిద్దుజొన్నలగడ్డ లాంచ్ చేశారు.
Seyon Movie on to 2nd Schedule
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో శివకార్తికేయన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
Korean Kankaraju Movie Block Buster Celebrations
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Rambha Oorvasi Menakha Movie Official Teaser
Movie title: Rambha Oorvasi Menakha . Banners: Annapurna Studios & Hasya Movies. Release date: 04.09.2026. Cast: Allari Naresh,Surbhi,Vennela Kishore. Directed By: Chandra Mohan Chintada. Music: Chaitan Bharadwaj
Don't Trouble The Trouble Movie Song Lyrical Video
Arka Mediaworks and Showing Business' Don't Trouble the Trouble Electrifying First Single "Cakeu Walku" Music Video ft. Fahadh Faasil, Kaala Bhairava, MC Hari is out now
Sardar Sarvai Papanna Movie Official Trailer
Movie title: Sardar Sarvai Papanna. Banner: VG Movie Makers. Cast: Krishna,Sreeja,Prathani Ramakrishna Goud,Panjala Shamantha,Vandemataram Srinivas. Directed By: Venkatesh Goud Lingampally. Music: Venkatesh Goud Lingampally
Director M S Raju Media Meet
ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలు ఓ సారి చూద్దాం.
High Movie Song Released
ఎస్ కృష్ణ 'హై' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Page 16 of 97