Showing 457–468 of 1153 articles
Anakapalli Movie Song Video
Banners: Bhavya Sri Movie Makers & Nakkina Narratives. Release date: 07.08.2026.Cast: Vikram Sahidev, Sandhya Vasishta, Tarak Ponnappa, Thrinadha Rao Nakkina,. Directed By: Khagesh Tammineni
Vadhala Movie Pre Release Event Held
ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Karunamaya Movie Launched
బాబీ పిక్చర్స్ మీద ప్రొడక్షన్ నెంబర్. 1గా సంకాబత్తుల నాగేశ్వరరావు గారు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’. చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా రాబోతోన్న ఈ సినిమాకి హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వం వహించనున్నారు.
Operation Aruna Reddy Movie Pre Release Event Held
ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం.
Mahakali Movie Enter into Final Leg of Shooting Part
Mahakali, the next chapter from the Hanu-Man universe, Enters Final Leg After 125 Days Of Shoot; Rohit Saraf Wraps His Portions!
Romanchakam Movie Sumanth Prabhas Poster Released
director Sandeep Reddy Vanga presents the Hero Sumanth Prabhas Birthday Special Poster from Bhadra Kali Pictures' "Romanchakam"Romanchakam is set for a grand worldwide theatrical release on 3rd September
1 = 100 Movie Teaser Launched
వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది.
Fight Maha Movie Official Teaser
Banner: New Eye Movies,Cast: Sunil,Akhil Uddemari,Dr.Srivani Gopichand,Vaishnavi,Siddharth,Directed By: Anand Chandra,Music: Vasanth Isaipettai
Hero Thiruveer Press Meet
'ఓ.! సుకుమారి' వినోదం, ఎమోషన్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉంది: హీరో తిరువీర్
Mister Middle Class Movie Pre Release Event Held
జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Fight Maha Movie Teaser Launched
హైదరాబాద్, వైజాగ్, కేరళ లలో షూటింగ్ జరుపుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంఛ్ చేశారు.
Venkatramaiah Gari Taluka Movie Pre Release Event Held
'వెంకట్రామయ్య గారి తాలూకా' జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Page 39 of 97