Business of Tollywood

All News

Browse all Telugu movie news, Tollywood updates and industry announcements.

← Latest News

Showing 577–588 of 1555 articles

Romanchakam Movie Title Song Released
General

Romanchakam Movie Title Song Released

The movie is gearing up for a worldwide grand theatrical release on September 3. Meanwhile, the film’s musical promotions are progressing successfully. The previously released song “Radha Ramana” received a huge response from music lovers. Now, the makers have released the title song from the film

📅 13 Aug 2026
 Sardar Sarvai Papanna Movie  Song Video
General

Sardar Sarvai Papanna Movie Song Video

Movie title: Sardar Sarvai Papanna. Banner: VG Movie Makers . Release date: 21.08.2026 . Cast: Krishna,Sreeja,Prathani Ramakrishna Goud,PanjShamantha,Vandemataram Srinivas. Directed By: Venkatesh Goud Lingampally . Music: Venkatesh Goud Lingampal

📅 13 Aug 2026
Irumudi Movie  Trailer
General

Irumudi Movie Trailer

Movie title: Irumudi. Banner:Mythri Movie Makers. Release date: 21.08.2026. Cast: Ravi Teja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra, Ajay Ghosh, Ramesh Indira, Swasika,. Directed By: Shiva Nirvana. Music: GV Prakash Kumar

📅 12 Aug 2026
Missing Meghana Movie Song Launched
General

Missing Meghana Movie Song Launched

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరిగింది. శామ్.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం తో పాటు బెక్కం వేణుగోపాల్ గారు కూడా పాల్గొన్నారు.

📅 12 Aug 2026
Vishwanath & Sons Movie U S A Theaters List
General

Vishwanath & Sons Movie U S A Theaters List

Movie title: Vishwanath & Sons(dubbed from Tamil). Banner: Sithara Entertainments and Fortune Four Cinemas. Release date(India): 14.08.2026. USA Premiers: 13.08.2026. Cast: Suriya, Mamitha Baiju, Radhika Sarathkumar, Raveena Tandon. Directed by: Venky Atluri. Music: G. V. Prakash Kumar

📅 12 Aug 2026
Rambha Oorvasi Menakha Movie Teaser Released
General

Rambha Oorvasi Menakha Movie Teaser Released

రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

📅 12 Aug 2026
Nene Raju Nene Manthri Movie Complete 9 Years
General

Nene Raju Nene Manthri Movie Complete 9 Years

Rana’s movie Nene Raju Nene Manthri directed by Teja was released on 11th August 2017 exactly 9 years back on this date.

📅 12 Aug 2026
Merangi Junction Movie in to Post Production Process
General

Merangi Junction Movie in to Post Production Process

"ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మేరంగి అనే ఊరిలో జరిగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథే ఈ "మేరంగి జంక్షన్". యదార్థ సంఘటనల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం, పూర్తి కొత్త తరహా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ల స్థాయిలో ప్రేక్షకులను అలరించేవిధంగా ఉంటుంది. షకలక శంకర్ ఏజెన్సీ ఏరియా లో పోలీస్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపించబోతున్నారు.

📅 12 Aug 2026
Vishwanath & Sons Movie Pre Release Event Held
General

Vishwanath & Sons Movie Pre Release Event Held

A heartwarming family entertainer packed with natural humour, tender emotions and relatable relationships, ‘Vishwanath & Sons’ has already generated strong anticipation with its songs, teaser and trailer receiving an excellent response. The film is set to release worldwide in theatres on 14th August, 2026

📅 12 Aug 2026
Least Eligible Bachelor Movie Poster Released
General

Least Eligible Bachelor Movie Poster Released

సెప్టెంబర్ 18 నుంచి నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ డేట్ లాంచింగ్ పోస్టర్ ని స్టార్ బాయ్ సిద్దుజొన్నలగడ్డ లాంచ్ చేశారు.

📅 12 Aug 2026
Seyon Movie on to 2nd Schedule
General

Seyon Movie on to 2nd Schedule

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో శివకార్తికేయన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

📅 12 Aug 2026
Korean Kankaraju Movie Block Buster Celebrations
General

Korean Kankaraju Movie Block Buster Celebrations

ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

📅 12 Aug 2026

Page 49 of 130