Showing 637–648 of 1153 articles
Dishti Bomma Movie Nizam Theaters List
K S Cinema, Alameli mangamma gari Production,Release date: 26.06.2026Censor rating: "A", Cast: Umesh Royal,Alajingi Malavika,A L Murali Krishna,Directed By: Gopu Balaji
Risk Movie Nizam Theaters List
Cast : Sandeep Ashwa, Tarun Sagar, Arjun Thakur, Vishvesh, Sanya Thakur, Zoya Jhaveri. Writer - Director: Ghantadi Krishna (GK
Idupu Kayitham Movie Launched
The film Idupu Kayitham, starring Priyadarshi and produced under the banners of Sukumar Writings and Bunny Vas Works, was launched grandly today with traditional pooja ceremonies. The film is being produced by Bunny Vas and acclaimed filmmaker Sukumar. Telangana folk singer and actress Nagadurga plays the female lead. Directed by young filmmaker Vamsi Reddy Dondapati, Idupu Kayitham is an entertaining family drama set against a Telangana backdrop.
#NBK112 Movie Launched
The much-awaited collaboration between God Of Masses Nandamuri Balakrishna and sensational maker Koratala Siva has generated immense curiosity ever since its announcement. Backed jointly by producers Sudhakar Cherukuri and Sudhakar Mikkilineni under the banners of SLV Cinemas and Yuvasudha Arts, the film has been officially launched majestically today with a traditional pooja ceremony held at Amaravati.
Thella Kaagitham Movie Song Video
Young and talented actor Harsh Roshan is all set to begin an exciting new chapter in his career with his next film Thella Kaagitham under the Arunachala Creations banner. Backed by producer Krishna Kommalapati, the project comes after the actor’s impressive success with acclaimed films like Court and Band Melam. With a strong focus on emotions, romance, and relatable storytelling, the makers are promising a refreshing cinematic experience for audiences.
Sardar 2 Movie Release on 10Th September
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది
Mirzapur:The Movie First Look Character Poster Released
విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. మిర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన ‘గద్దీ’, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “గద్దీ హై తో హమ్ హై” అనే శక్తివంతమైన సందేశంతో విడుదలైన ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్‌లోని అధికారం, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.
Alpha is set to release on 3rd July in cinemas
Yash Raj Films’ Alpha presents two girls Alia Bhatt and Sharvari at the heart of a big-budget popcorn, action film that has never happened in India before. Alia says she had the time of her life shooting this fun, popcorn, action entertainer that is a celebration of the Alpha attitude regardless of gender.
Veda Vyas Movie Murali Mohan in metaphysical Role
నిర్మాత మురళీమోహన్ గారికి 86వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చిత్రంలో ఆయన గెటప్ ను రివీల్ చేస్తున్నాము " అన్నారు చిత్ర నిర్మాత, మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాపరెడ్డి. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ " మా చిత్రంలో హైందవ ధర్మ విశిష్టతను చాటే ప్రత్యేక ప్రభోధాత్మక పాత్రలో నటించిన మురళీమోహన్ గారు భారత ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక "పద్మశ్రీ అవార్డు" ను స్వీకరిస్తున్న సందర్భం (జూన్ 23) లోనే ఆయన జన్మదినం (జూన్ 24) కూడా కలిసి రావడం యాదృచ్ఛిక విశేషం
Aha OTT Hosts Grand Curtain-Raiser Event
aha OTT, known for consistently engaging audiences with fresh and innovative content, is bringing yet another unique show titled Top Telugu Influencer. The program will feature Manchu Lakshmi, Viva Harsha, and Rashmi as judges. The contestants competing for the Top Telugu Influencer title include the Grandpa Kitchen team, Sindhu, Diana Wonder Woman, Amrutha Fashionista, Ravi Yolo Guy, Anirudh and Praveena, The Dabidi Dibidi Couple, Gautham Uttarandhra Merupu, and Akhil Jackson.
Peddi Movie Mega Block Buster Event
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది.
Raktha Charithra Movie Re-Release on 10th July
మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' చిత్రం 2010లో విడుదలైన సంగతి తెలిసిందే.
Page 54 of 97