Showing 73–84 of 516 articles
Deewana Movie Director Media Interaction
After the success of Subham, young and talented actor Harshith Reddy is returning with his new film Deewana. The film is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the Arha Media and V Studios banners. With this beautiful love story, actress Smeha Manimegalai and director Sreekanth Sangishetty are making their debut. Deewana is set for a grand worldwide theatrical release on 19th June
Rambo Movie Glimpse Video
Cast: Sri Tej,Rajeev Saluri,Farnaz Shetty,Mime Gopi,Neelima Paathakam Shetty , Directed By: Ratnakaram Anil Raju,Music: Sunil Kashyap
Rambo Movie Glimpse Released
తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ‘రాంబో’ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. “ఒక మృగం మనిషిగా పుడితే వాడే రాంబో” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన గ్లింప్స్ వైల్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంది.శ్రీతేజ్ ఇంటెన్స్, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్‌తో పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన వైల్డ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి.
Alpha Movie Trailer Launched
Yash Raj Films has dropped the trailer of Alpha, headlined by Alia Bhatt and also starring Sharvari, that sets up a relishing, fun origin story of two deadly girls in a popcorn action entertainer!
Sharwa Srinu Vaitla Movie Launched
ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్‌షా వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీనువైట్ల, ఈసారి శర్వానంద్‌తో కలిసి మరో వినోదాత్మక చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Comrade Kalyan Movie First Single Release on 20th June
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్ శ్రీ విష్ణు తన వెర్సటైల్ పెర్ఫార్మెన్స్, యూనిక్ కథలతో అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్ వుండేలా చూసుకునే శ్రీవిష్ణు తన లేటెస్ట్ ఫన్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కల్యాణ్’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రెజెంట్ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Peddi Movie Collects 400 Cr+ Gross Worldwide
Mega Power Star Ram Charan continues to scale new heights with Peddi, as the rural sports-action drama achieves another massive milestone at the global box office. Directed by Buchi Babu Sana, the film has hit new peak and comfortably surpassed the coveted 400 crore gross mark worldwide. The film continues to attract strong footfalls during the weekdays as well.
Deewana Movie Nizam Theaters List
Cast: Harshith Reddy, Smeha Manimegalai,Directed By: Srikanth Sangishettymusic- Eshwar Chand
Transfer Trimurthulu Movie Pre Release Event
వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
Save The Tigers Season 3 Premier
సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాగా.. వారి నవ్వులతో, సందడితో సాయంత్రం ఆహ్లాదంగా మారింది. అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు క్రియేటర్లు.. ఇలా అందరూ కలిసి ప్రాంతీయ OTT వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన సీజన్3ను ఎంజాయ్ చేశారు.
Nagabandham Movie DOP S Soundararajan Press Meet
'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ ఎస్. సౌందరరాజన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
Ranabaali Movie Arnold Vosloo Poster Released
Renowned Hollywood actor Arnold Vosloo is making his Indian cinema debut with Ranabaali. He plays the pivotal role of Sir Theodore Hector in the film. On the occasion of Arnold Vosloo's birthday, the makers released a special poster wishing him a happy birthday. The poster introduces his character as "Sir Theodore Hector, the Demon of the Famine Lands."
Page 7 of 43