Showing 97–108 of 1875 articles
Itlu Arjuna Movie Makers Musical Concert
‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Aalochana Movie Release on 27th November
దీపావళి సందర్భంగా ‘ఆలోచన’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను వినూత్నంగా వృద్దాశ్రమంలో వందలాదిమంది సీనియర్ సిటిజన్స్ సమక్షంలో లాంచ్ చేశారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా చేయబోతోన్నట్టుగా ప్రకటించారు
Shivalayam Movie Teaser
The teaser and poster launch event of the movie was held grandly at Prasad Labs in Hyderabad. A specially designed temple set erected by the film unit for the occasion became one of the major attractions of the event.
Idupu Kayitham Movie Baraat Beet Song
On the occasion of Diwali, the makers extended festive wishes to audiences and released the song “Baraat Beat” from the film. Composed by music director Suresh Bobbili, “Baraat Beat” is an energetic dance number packed with electrifying beats.
Babloo X X L Movie First Spark Released
దీపావళి వేడుకలకు మరింత ప్రత్యేకతను జోడిస్తూ ‘బబ్లూ XXL’ మేకర్స్ తాజాగా ఫస్ట్ స్పార్క్‌ను విడుదల చేశారు. బబ్లూ ప్రేమకథ ఎలా మొదలవుతుందో వినోదాత్మకంగా పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్‌ను రూపొందించారు.
Babloo X X L Movie First Spark Teaser
Movie title Babloo X X L . Banner: : Sree Venkateswara Cinemas . Cast: Sumanth Prabhas, Gahazy SK, Radhika Sarathkumar, Jayalalitha, Sivaji Raja. Directed By: Saailu Kaampati. Music: Vijay Bhulganin
Kaaka Movie Deepavali Poster Released
వర్షంతో తడిసిన వాతావరణంలో, పచ్చని పొలాల మధ్య చేతిలో కొడవలి పట్టుకుని ఇంటెన్స్ గా నిలబడిన చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సినిమా రా అండ్ ఇంటెన్స్ ప్రజెంట్ చేస్తోంది. చిరంజీవి ఫియర్స్ అవతార్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
Shivalayam Movie Teaser Launched
Another devotional film is gearing up to entertain Telugu audiences with a blend of spirituality, devotion and emotions. Titled ‘Shivalayam’, the film is being jointly produced under the banners of Sri Shivasai Films and Smt. Sri Lakshmi Narasimha Reddy Chitralayam.
King 100 Movie Ashok Selvan First Look Released
తాజాగా ఈ చిత్రం నుంచి అశోక్ సెల్వన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కర్ణగా ఆయనలోని వైల్డ్‌నెస్‌ను ప్రజెంట్ చేస్తూ ఈ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా రిలీజ్ చేశారు.
Dada Movie Balakrishna Poster Released
దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక ప్రకటనతో పాటు కలర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అలరించారు. ఈ పోస్టర్ ద్వారానే సినిమా ఫస్ట్ సింగిల్ టైటిల్‌ను ‘దాదా ధమాకా’గా ప్రకటించారు. ఈ పాటను నవంబర్ 13న విడుదల చేయనున్నారు.
Producer Venky Kudumula Press Meet
‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
Tholi Prema Katha Movie Teaser Released
ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హీరో ఆకాష్ పూరి, డైరెక్టర్ శైలేష్ కొలను ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
Page 9 of 157