Showing 1009–1020 of 1555 articles
Meera Productions Movie launched
Meera Productions' maiden venture, starring Maurya Siddavaram and Tanvi Aakanksha in the lead roles, was formally launched on Saturday with traditional pooja ceremonies. The event took place at Ramanaidu Studios in Hyderabad and was attended by several prominent personalities from the Telugu film industry. The event was graced by big celebrities. Ace producer Allu Aravind sounded the clap for the inaugural shot, while Allu Sneha switched on the camera. Young producer Bunny Vas handed over the script, marking the official launch of the project.
Nagabandham Movie Producers Media Meet
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Sambarala Yeti Gattu Movie into final shooting schedule
Sambarala Yeti Gattu has entered its final shooting schedule today in Hyderabad, marking the beginning of the last and most crucial phase of production. A massively erected bespoke set, has been constructed on an extravagant scale to bring to life some of the most visually stunning, emotionally charged and action-packed sequences of the film. This final schedule will feature key episodes involving the principal cast, setting the stage for an unforgettable cinematic experience.
Student Movie Teaser
Meghamsh Srihari, son of the late Real Star Srihari, is playing the lead role in the upcoming film Student. Vijeta Pareek stars as the female lead. The film is being produced by Bellam Siddareddy under the banners of Jovika Cinemas and Cherish Media Works, while Balu Tatvamasi is directing the project.
Happy Journey Movie Official Teaser
Banners: Guttha Productions,Kamalakar Film Corporation,Cast: Annapoorna,Aamani,Jhansi,Payal Radhakrishna,Directed By: Abhiram Naidu
R K Deeksha Movie Press Meet
Produced and directed by Dr. Prathani Ramakrishna Goud under the banners RK Films and Sigdha Creations, RK Deeksha is presented by D.S. Reddy. The film stars Aks Khan (of Dhee and Jodi fame), Alekhya Reddy, and Kiran in the lead roles, with Tulasi, Anusha, Keerthana, Pravallika, Rohit Sharma, and others playing pivotal roles.
Joker Movie Launched with Pooja
మీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘జోకర్’. ఈ సినిమా శనివారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు
Rao Bahadur Movie Earns Acclaim from Sukumar
త్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ డ్రామా 'రావు బహదూర్'పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన ప్రెజెంటర్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కూడా స్పెషల్ ప్రివ్యూ చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు. జూలై 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి.
Soldier Movie First Look Released
కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ "సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ" చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Rao Bahadur Movie Nizam Theaters List
Banners: A+S Movies and Sri Chakraas Entertainments. Release date: 03.07.2026. Cast : Satya Dev. Directed by: Venkatesh Maha
Hey Chikitha Movie Official Teaser
Banners: Amaravathi Movie Makers,Sundarakanda Motion Pictures. Release date: 24.07.2026.Cast: Abhinav Manikanta,Divija Prabhakar,Tanmayi Khushi,Directed By: Dhanaraj Lekkala
Hey Chikitha Movie Teaser Launched
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. ఈ మూవీకి ధన్ రాజ్ లెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయబోతోన్నారు
Page 85 of 130